రష్యాలోని కజాన్ నగరంలో 9/11 తరహా దాడిలో పలు భవనాలను ఉక్రేనియన్ డ్రోన్‌లు ఢీకొన్నాయి. సంబంధిత వీడియోలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఎనిమిది డ్రోన్లు నగరంపై దాడి చేశాయని అధికారులు తెలిపారు. ఇందులోని ఆరు డ్రోన్లు నివాస సముదాయాలపై దాడి చేశాయని, ఇంకొకటి పారిశ్రామిక కేంద్రాన్ని ఢీకొట్టిందని తెలిపారు. మరొకదానిని నదిపై కూల్చేశామని అధికారులు ప్రకటనలో తెలిపారు.
short by
Sri Krishna /
04:20 pm on
21 Dec