లైంగిక సమస్యను నయం చేస్తానంటూ రూ.48 లక్షలు కాజేశారంటూ నకిలీ వైద్యుడితో పాటు ఆయుర్వేద దుకాణంపై 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2023లో పెళ్లి చేసుకున్న అతడు లైంగిక సమస్యలు రావడంతో ఈ ఏడాది మేలో రోడ్డు పక్కన టెంట్‌లో నకిలీ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి, మందుల కోసం మొత్తంగా రూ.48 లక్షలు చెల్లించాడు. వాటి వల్ల అతడి సమస్య నయం కాకపోగా, మూత్రపిండాలు దెబ్బతిన్నాయి.
short by
srikrishna /
09:27 am on
24 Nov