లెబనాన్ రాజధాని బీరుట్‌లో హిజ్బుల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ తబ్తబాయిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసిందని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఆదివారం ధృవీకరించింది. చాలా నెలల్లో ఇజ్రాయెల్, లెబనాన్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారని, 2 డజన్ల మంది గాయపడినట్లు రాయిటర్స్ నివేదించింది. 2016లో తబ్తబాయిపై అమెరికా ఆంక్షలు విధించింది.
short by
/
10:10 pm on
23 Nov