For the best experience use Mini app app on your smartphone
తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్​ టెక్నీషియన్​ గ్రేడ్​ - II పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు, ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌లను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TG MHSRB)తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ పోస్టులకు మొత్తం 24,045 మంది దరఖాస్తు చేసుకోగా, గతేడాది నవంబర్‌ 10న సీబీటీ విధానంలో పరీక్ష జరిగింది.
short by Srinu / 04:03 pm on 17 Nov
For the best experience use inshorts app on your smartphone