లార్డ్స్ టెస్ట్‌లో 4వ రోజు రెండో సెషన్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బంతి తగిలి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్ బాధతో విలవిలలాడాడు. ఇన్నింగ్స్ 29వ ఓవర్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను బౌలింగ్‌కు దించిన సమయంలో ఇది జరిగింది. భారత్-ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ గ్రౌండ్స్‌లో మూడో టెస్ట్ జరుగుతోంది.
short by
/
11:17 pm on
13 Jul