లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి పురిట్లో డాక్టర్ కమలా ఆచార్య డెలివరీ చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక తెలిపింది. ఇందుకోసం ఆమె ఎటువంటి రుసుము వసూలు చేయలేదని సమాచారం. లాలూ ప్రసాద్ పదే పదే అభ్యర్థించిన తర్వాత, ఫీజుకు బదులుగా తన పేరునే ఇచ్చేందుకు డాక్టర్ అంగీకరించారు. ఈ ఘటనతో రోహిణి పేరులో ఆచార్య చేరింది. కాగా, ఆమె 2002లో సమరేష్ సింగ్‌ను వివాహమాడారు.
short by
/
11:48 pm on
16 Nov