ఐపీఎల్ 2026 వేలానికి ముందు KKR 10 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆల్ రౌండర్ అయిన వెంకటేష్ అయ్యర్ (రూ.23.75 కోట్లు)ను KKR విడుదల చేసింది. 2014 నుంచి జట్టులో భాగమైన ఆండ్రీ రస్సెల్‌ను కూడా KKR విడుదల చేసింది. క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, లువ్నిత్ సిసోడియా, మొయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్, చేతన్ సకారియా, మయాంక్ మార్కండే, అన్రిచ్ నార్ట్జేలను కూడా విడుదల చేసింది.
short by
Devender Dapa /
09:26 pm on
15 Nov