డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ‘అఖండ 2’ను ‘’అనివార్య కారణాల వల్ల’’ వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అర్ధరాత్రి ప్రకటించింది. ఈరోస్ ఇంటర్నేషనల్‌కు 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ రూ.28 కోట్లకు పైగా బకాయి చెల్లించాల్సి ఉంది. దీనిపై ఈరోస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ‘అఖండ 2’ విడుదలను ఆపుతూ గురువారం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ‘అఖండ 2’ వాయిదాకు ఇదే కారణమని నివేదికలు తెలిపాయి.
short by
srikrishna /
07:57 am on
05 Dec