కోర్టు ఆదేశాల మేరకు బిహార్‌లోని మధుబని జైలులోనే ఒక ఖైదీ వితంతువైన తన వదినను పెళ్లాడాడు. 2022లో తన అన్నయ్య చనిపోవడంతో అప్పటి నుంచి వదినతో ఆ వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో ఆమె 2024లో అతడిపై రేప్ కేసు పెట్టి, జైలు పాలు చేసింది. తన వదినను పెళ్లి చేసుకుంటానని, బెయిల్ ఇవ్వాలంటూ ఆ వ్యక్తి అభ్యర్థించగా కోర్టు అనుమతిచ్చింది. జైల్లోనే పెళ్లి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
short by
srikrishna /
01:07 pm on
04 Sep