For the best experience use Mini app app on your smartphone
సాధారణ రైళ్ల మాదిరిగా కాకుండా, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చైన్ పుల్లింగ్ సౌకర్యం లేదు. దీనికి, బదులుగా అలారం మోగించే సౌకర్యం ఉంది. అయితే, ఈ సౌకర్యాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. ఒక ప్రయాణీకుడు అలారం మోగించిన వెంటనే, అతను నేరుగా లోకో పైలట్‌కు కనెక్ట్ చేయబడతాడు. అనంతరం సరైన కారణం వివరిస్తే రైలును ఆపుతారు.
short by / 12:02 pm on 23 Feb
For the best experience use inshorts app on your smartphone