అమెరికాలోని ఒహియోలో గల ఓ హైస్కూల్‌కు కౌన్సెలర్‌గా ఉన్న ఎమిలీ నట్లీ అనే 43 ఏళ్ల మహిళ 17 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు కోర్టు ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. నట్లీ స్కూల్‌లోని తన ఆఫీసులో విద్యార్థితో పలుమార్లు సెక్స్ చేసి, ప్రతిఫలంగా అతడికి నెలవారీ స్టైఫండ్ కూడా చెల్లించిందని తేలింది. ఆ విద్యార్థి తొలుత తన చదువులకు సంబంధించిన సలహా కోసం నట్లీని సంప్రదించినట్లు తెలిసింది.
short by
Srinu /
08:16 pm on
15 Jun