19 ఏళ్ల విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో దక్షిణ కన్నడ జిల్లా మూడుబిదిరెలోని ఓ కళాశాలకు చెందిన నరేంద్ర, సందీప్ అనే ఇద్దరు లెక్చరర్లతో పాటు వారి స్నేహితుడు అనూప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొదట సదరు యువతిని అనూప్ ఉండే గదికి తీసుకెళ్లి నరేంద్ర రేప్ చేశాడు. ఆ తర్వాత నరేంద్ర చేసిదంతా వీడియో తీశామని బెదిరించి ఆమెపై సందీప్, అనూప్ కూడా వేర్వేరుగా లైంగిక దాడికి పాల్పడ్డారు.
short by
srikrishna /
09:23 am on
16 Jul