ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ-4 నిందితుడు, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై సిట్ మంగళవారం సాయంత్రం లుకౌట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ చేసింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసిన నేపథ్యంలో విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ఎల్వోసీ ఇచ్చారు. మిథున్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, ఆయన ఎక్కడ దాక్కున్నారో తెలుసుకునేందుకు సిట్ బృందాలను ఏర్పాటు చేసిందని సమాచారం.
short by
srikrishna /
07:33 am on
16 Jul