శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని పారసాంబ వద్ద, శాసనం గ్రామ సమీపంలో మినీ వ్యాన్ నుంచి మద్యం సీసాలు రోడ్డుపై పడిపోయాయి. ఎచ్చెర్లలోని బేవరేజస్ యూనిట్ నుంచి మద్యం సీసాలతో మినీ వ్యాన్ వైన్ షాపులకు వెళ్తుండగా వర్షంతో మద్యం అట్టపెట్టెలు తడిసిపోయి సీసాలు రోడ్డుపై జారిపడ్డాయి. చాలా వరకు సీసాలు ధ్వంసం కాగా, కొన్నింటిని స్థానికులు తీసుకుపోయారు. మొత్తం వీటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని అంచనా.
short by
Sri Krishna /
04:20 pm on
26 Dec