భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిచా ఘోష్ ఎడమ మధ్య వేలులో హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ ఉన్నప్పటికీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ ఆడింది. తీవ్రమైన నొప్పిని భరిస్తూ, ఆమె మ్యాచ్ ఆడిందని.. ఇది ఆమె మానసిక బలాన్ని తెలియజేస్తోందని రిచా కోచ్ శిబ్ శంకర్ పాల్ అన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో రిచా ఘోష్ 34 (24) పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 52 రన్స్ తేడాతో గెలిచింది.
short by
/
07:15 pm on
04 Nov