నవంబర్ 5న విరాట్ కోహ్లీ 37వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ నికర విలువ రూ.1,050 కోట్లుగా ఉంది. BCCI, IPL ద్వారా వచ్చే మొత్తంతో పాటు.. అతడు MRF, Puma వంటి భారీ బ్రాండ్‌లకు ప్రచారకర్తగా ఉన్నాడు. అంతేకాకుండా One8, WROGN వంటి సంస్థలతోనూ అతడు ఒప్పందం కలిగి ఉన్నాడు. దీంతో ప్రపంచంలో అత్యంత ధనవంతులైన అథ్లెట్లలో ఒకడిగా ఉన్నాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ నికర విలువ రూ.255 కోట్లు.
short by
/
07:18 pm on
04 Nov