36 ఏళ్ల విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బీసీసీఐ పట్ల అసంతృప్తి, ఫామ్‌లేమి, ఆస్ట్రేలియా పర్యటనలో ఆశించిన మేర రాణించకపోవడం, పనిభారం కారణంగానే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు తెలిపాయి. ఇదే సమయంలో రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాక ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత కెప్టెన్‌గా ఉండాలని కోహ్లీ బావించాడని, కానీ బీసీసీఐ నిరాకరించిందని పేర్కొన్నాయి.
short by
/
05:51 pm on
12 May