దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో వన్డే సెంచరీ నమోదు చేశాడు. వన్డే క్రికెట్‌లో కోహ్లీ ఇలా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు 11 సార్లు కొట్టాడు. ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్‌కైనా ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ జాబితాలో ఆరు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ రెండో ప్లేసులో ఉన్నాడు.
short by
/
11:17 pm on
03 Dec