For the best experience use Mini app app on your smartphone
అనంతపురం జిల్లా నార్పలకు చెందిన వైసీపీ నాయకుడు పట్నం ఫణీంద్ర ఓ మహిళతో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న వీడియో వైరల్‌గా మారింది. పార్టీ శింగనమల నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా ఉన్న అతడు ఆ మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నట్లు సమాచారం. మంగళవారం ఆ రాసలీలల వీడియోను స్థానిక వాట్సప్‌ గ్రూపులో ఫణీంద్రనే పోస్టు చేసి వెంటనే తొలగించాడు. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేసి, వీడియోను షేర్ చేశారని అతడు చెప్పుకొచ్చాడు.
short by srikrishna / 01:42 pm on 03 Dec
For the best experience use inshorts app on your smartphone