ఒలింపిక్ కాంస్య పతక విజేత, షట్లర్ సైనా నెహ్వాల్ వివాహమైన ఆరు సంవత్సరాల తర్వాత కశ్యప్ పారుపల్లి నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. "జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకెళ్తుంది. ఎంతో ఆలోచించి, చర్చించిన తర్వాతే కశ్యప్ పారుపల్లి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం" అని నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాశారు. బ్యాడ్మింటన్ ఆడుతూ వీరి మధ్య మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారింది.
short by
Srinu /
08:13 am on
14 Jul