For the best experience use Mini app app on your smartphone
విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం నుంచి తిరుపతి స్పెషల్ ట్రైన్ ఈ నెల 15 నుంచి నవంబర్ 24 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని చెప్పారు. మరోవైపు తిరుపతి నుంచి విశాఖపట్నం రైలును ఈ నెల 16 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం నడపనున్నట్లు వివరించారు. దీంతో ఈ మార్గంలో కొత్తగా 22 సర్వీసులు నడుస్తాయి.
short by / 12:51 pm on 15 Sep
For the best experience use inshorts app on your smartphone