మంగళవారం ఏసీబీకి చిక్కిన విశ్రాంత ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) ఆస్తుల మార్కెట్ విలువ రూ.500 కోట్లను దాటిపోవచ్చని అధికారుల అంచనా. ఆయనకు హైదరాబాద్ మోకిలలో రూ.65 కోట్ల విలువైన స్థలంతో పాటు హైదరాబాద్ శివార్లలో రూ.100 కోట్ల విలువైన 11 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు. బెంజ్ సహా 3 కార్లు, బంగారు నగలు, బ్యాంకు డిపాజిట్లు, ఖరీదైన ప్లాట్లు, సోలార్ పవర్ ప్రాజెక్టు కూడా ఉన్నట్లు బయటపడింది.
short by
srikrishna /
08:22 am on
16 Jul