నిపుణుల ప్రకారం, తెల్ల చక్కెరతో మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. వైట్ బ్రెడ్ మధుమేహం సహా అనేక రోగాలకు కారణం అవుతుంది. అధిక పాలిష్డ్ తెల్ల బియ్యంతో డయాబెటిస్, హృద్రోగాల ముప్పు పెరుగుతుంది. ఎక్కువ మోతాదులో అయోడైజ్డ్ ఉప్పు తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె జబ్బులు వస్తాయి. బదులుగా కళ్లుప్పు, పింక్ సాల్ట్‌ను ఉపయోగించాలి. అలాగే వైట్ బటర్ వంటి ప్రాసెస్ చేయబడిన కొవ్వులు గుండెకు హానికరం.
short by
Sri Krishna /
07:31 am on
06 Dec