అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా తరఫున మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. ఫామ్ లేనందునే షమీని ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయలేదనే ప్రచారాన్ని బీసీసీఐ వర్గాలు తోసిపుచ్చాయి. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతడు ఇంగ్లాండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్‌కు దూరమయ్యాడని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఫిట్‌గా మారినందున అతడు రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
short by
/
11:05 pm on
11 Aug