వేసవిలో పిల్లలకు పెరుగు, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, ద్రాక్ష, మామిడి పండ్లు తినిపించాలని పీడియాట్రిషియన్ సందీప్ గుప్తా తెలిపారు. "పెరుగు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. కొబ్బరినీరు పిల్లలను డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండే పుచ్చకాయ, ద్రాక్ష తినిపిస్తే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మామిడిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది,’’ అని ఆయన వివరించారు.
short by
srikrishna /
07:36 am on
28 Mar