పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్ బి, సి వంటి పోషకాలుంటాయని, వాటిని వేసవిలో తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వారి ప్రకారం, ఉల్లిపాయలు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. వడ దెబ్బ నుంచి కాపాడతాయి. ఉల్లిలో ఉండే నీరు శరీరంలోని తేమను మేనేజ్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణ, పేగు సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
short by
Srinu /
07:31 am on
21 Apr