బెంగళూరుకు చెందిన స్పేస్ స్టార్టప్ యునిమెక్ ఏరోస్పేస్ & మ్యానుఫ్యాక్చరింగ్ రూ.500 కోట్ల IPO వచ్చే వారం మెయిన్‌బోర్డ్ విభాగంలో ఏకైక ఇష్యూగా రానుంది. దీని IPO డిసెంబర్ 23న ప్రారంభమవుతుంది. ఒక్కో షేరు ధర రూ.745-785గా ఉండనుంది. ఇక SME విభాగంలో సోలార్ 91 క్లీన్‌టెక్, అన్యా పాలిటెక్‌ల IPOలు రానున్నాయి. ఈ వారంలో ఎనిమిది కంపెనీల లిస్టింగ్ జరగనుంది.
short by
Devender Dapa /
10:48 pm on
21 Dec