పాకిస్థాన్‌తో భారత్ ఇప్పటి వరకు 135 వన్డే మ్యాచ్‌లు ఆడింది. అందులో భారత్ 57 గెలవగా 73 మ్యాచ్‌లు ఓడిపోయింది. వాటిలో ఐదు మ్యాచ్‌లు ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో భారత్ ఐదు మ్యాచ్‌లు ఆడగా, వాటిలో రెండింటిలో గెలిచి మూడు ఓడింది. 2023లో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ తమ అత్యధిక వన్డే స్కోరు (356/2)ను నమోదు చేసింది.
short by
Srinu Muntha /
10:24 am on
23 Feb