ఆదివారం రాంచీలో జరిగిన వన్డేలో సెంచరీ సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను అధిగమించి నాలుగో స్థానానికి చేరాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 751 రేటింగ్ పాయింట్లు ఉండగా, 738 రేటింగ్ పాయింట్లతో గిల్ ఐదో ప్లేసుకు పడిపోయాడు. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 783 రేటింగ్ పాయింట్లతో వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
short by
/
03:49 pm on
03 Dec