పెళ్లి ఊరేగింపులో 'చోలీ కే పీచే క్యా హై' అనే హిందీ పాటకు తన కాబోయే అల్లుడు డ్యాన్స్ చేయడం చూసి దిల్లీలో వధువు తండ్రి ఆ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. దీన్ని అనుచితమైన ప్రదర్శనగా పేర్కొన్న పెళ్లి కుమార్తె తండ్రి, వేడుకలో వరుడి చర్యలు తన కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీశాయని చెప్పాడు. అతడు తన కుమార్తెను వరుడి కుటుంబాన్ని సంప్రదించకుండా నిషేధించినట్లు సమాచారం.
short by
Srinu Muntha /
12:28 pm on
02 Feb