For the best experience use Mini app app on your smartphone
భారత్‌తో దుబాయ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ముహమ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో కలిపి భారత్ వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయింది. దీంతో వరుసగా అత్యధిక టాస్‌లు ఓడిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో ఆడిన తుది జట్టుతోనే భారత్ ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగింది.
short by Devender Dapa / 02:22 pm on 23 Feb
For the best experience use inshorts app on your smartphone