ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో వన్డే సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌లో అతడు 90 బంతుల్లోనే మూడంకెల మార్కును చేరుకున్నాడు. ఇది వన్డే క్రికెట్‌లో కోహ్లీకి 53వ సెంచరీ కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 84వ సెంచరీ కావడం గమనార్హం. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో దక్షిణాఫ్రికాపై 10 అంతర్జాతీయ సెంచరీలు కొట్టాడు.
short by
/
04:30 pm on
03 Dec