ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. వరదల కారణంగా పంటలు దెబ్బతినడంతో పాటు, అనేక గ్రామాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు.
short by
/
11:12 am on
04 Sep