భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, వసీం అక్రమ్ సహా పాకిస్థాన్ బౌలర్ల కంటే మెరుగ్గా ఉన్నాడని ఆ దేశ మాజీ పేసర్ వకార్ యూనిస్ వ్యాఖ్యానించాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపారు. "అతను మా అందరి కంటే మెరుగ్గా ఉన్నాడు, అతని వయసులో మాకు ఈ స్థాయి ఆలోచన లేదు" అని యూనిస్ తనతో ఓ ప్రైవేట్ సంభాషణలో పేర్కొన్నట్లు చెప్పారు. ప్రపంచం ఇప్పటివరకు చూడని అత్యుత్తమ బౌలర్ బుమ్రా అని చెప్పాడన్నారు.
short by
/
10:33 pm on
11 Aug