ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో 75 ఏళ్ల వృద్ధురాలిని గ్రైండింగ్ రాయితో తలపై కొట్టి చంపిన కేసులో ఆమె మనవరాలు 21 ఏళ్ల పల్లవిని అరెస్టు చేశారు. అర్ధరాత్రి వేళ ఇంట్లో పల్లవి తన ప్రియుడు దీపక్‌తో శృంగారం చేస్తుండగా ఆ వృద్ధురాలు చూసిందని, ఈ విషయం బయట చెబుతుందేమోననే భయంతో వారిద్దరూ కలిసి ఆమెను హత్య చేశారని పోలీసులు చెప్పారు. ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి ఈ హత్య చేసినట్లు పల్లవి నమ్మించే ప్రయత్నం చేసింది.
short by
srikrishna /
12:06 pm on
15 Sep