క్రీస్తు పూర్వం 1850 నాటి కాలంలో గర్భం రాకుండా ఉండేందుకు ఈజిప్ట్ ప్రజలు మొసలి పేడను వాడేవారు. వీర్యం గర్భాశయంలోకి వెళ్లకుండా అడ్డుగోడలా దీనిని ఉపయోగించారు. మొసలి పేడను, తేనెను కలిపి యోనిలోకి పంపి ఈ అడ్డుగోడను తయారు చేసేవారు. ఆ తర్వాత శృంగారంలో పాల్గొనేవారు. ఇప్పుడు వాడుకలో ఉన్న గర్భ నిరోధక డయాఫ్రాగ్మ్ పరికరం ఇదే సూత్రం మీద పనిచేస్తుంది. మొసలి పేడను చాలా ఏళ్ల పాటు అక్కడి ప్రజలు వాడారు
short by
Devender Dapa /
09:12 pm on
04 Dec