రష్యా యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తన శాంతి ప్రతిపాదనను అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కోరారు. జెలెన్‌స్కీ ఈ ప్రణాళికను తిరస్కరిస్తే "అతను తన చిన్న మనసుతో పోరాడుతూనే ఉండాల్సి ఉంటుంది" అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఈ ప్రతిపాదనే అంతిమం కాదని వెల్లడించారు. "ఏదో ఒక విధంగా, మనం యుద్ధాన్ని ముగించాలి" అని అభిప్రాయపడ్డారు.
short by
/
02:33 pm on
23 Nov