శీతాకాలంలో టీ, కాఫీలను ఎందుకు మితంగా తీసుకోవాలో రాయ్‌పుర్‌లోని ఎయిమ్స్ ఆర్థోపెడిక్ వైద్యుడు దుష్యంత్ చౌహాన్ వివరించారు. ‘’చలి కాలంలో చాలా మంది టీ/కాఫీ అధికంగా తీసుకుంటారు, నీటిని మాత్రం తక్కువగా తాగుతారు. దీనివల్ల మోకాళ్ల లోపల రెండు ఎముకల మధ్య ఉండే మృదులాస్థి పొర పొడిబారవచ్చు. ఫలితంగా కీళ్లు బిరుసుగా మారుతాయి. దీంతో ఎముకలు రుద్దుకున్నప్పుడు ఎక్కువ నొప్పి కలుగుతుంది,’’ అని ఆయన చెప్పారు.
short by
srikrishna /
07:42 am on
26 Nov