శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవలను వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టేలా కళారూపాలను ప్రదర్శించారు.
short by
/
11:15 am on
23 Nov