For the best experience use Mini app app on your smartphone
శ్రీలంక తీరంలోని డెల్ఫ్ట్ దీవికి సమీపంలోకి వెళ్లిన 13 మంది భారత మత్స్యకారుల బృందంపై అక్కడి నౌకాదళం కాల్పులు జరిపిన ఘటనపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు శ్రీలంక రాయబారికి సమన్లు జారీ చేసింది. మత్స్యకారుల విషయంలో ఇరు ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న అవగాహన ఒప్పందాలను పాటించాలని సూచించింది. కాల్పుల ఘటనలో ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
short by Srinu Muntha / 06:17 pm on 28 Jan
For the best experience use inshorts app on your smartphone