ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనాపై దాఖలైన కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సోమవారం తీర్పు ఇవ్వనుండగా, ఆదివారం రాత్రి బంగ్లాదేశ్‌లో పేలుళ్లు జరిగి, పలువురు గాయపడ్డారు. గతేడాది విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటును అణచివేసేందుకు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ట్రిబ్యునల్ తీర్పును వెలువరించనుంది. భారత్‌లో ఉన్న హసీనాకు మరణశిక్ష వేయాలని ప్రాసిక్యూటర్లు కోరారు.
short by
/
10:01 am on
17 Nov