ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా, కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తిని హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మంగ్లీ స్వయంగ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇటీవల తాను పాడిన “బాయిలోన బల్లి పలికే” పాటను కించపరుస్తూ, బూతులు తిడుతూ అతడు వీడియో చేశాడని మంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
short by
/
07:33 pm on
27 Nov