For the best experience use Mini app app on your smartphone
ఆస్ట్రియా-స్విట్జర్లాండ్‌ మధ్య ఉన్న లిక్టెన్‌స్టెయిన్‌ ప్రపంచంలోనే ధనికమైన, సురక్షితమైన దేశాలలో ఒకటిగా ఉంది. ఈ దేశ జనాభా 40 వేలు కాగా, ఇక్కడున్న ప్రతి పౌరుడి తలసరి ఆదాయం రూ.2 కోట్లకు పైమాటే. ఈ దేశం కృత్రిమ దంతాలు, ఆప్టికల్స్, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీతో పాటు ఫైనాన్షియల్‌ సర్వీసులు అందిస్తోంది. ఈ దేశానికి సొంత కరెన్సీ, ఎయిర్‌పోర్ట్‌ లేదు. సిట్జర్లాండ్‌ కరెన్సీ ఫ్రాంక్‌నే ఇక్కడ ఉపయోగిస్తారు.
short by srikrishna / 02:46 pm on 16 Nov
For the best experience use inshorts app on your smartphone