ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారి ప్రమాణం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పాలనాదక్షతతో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, సంస్కరణలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని పరుగులు పెట్టించాయని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో సీఎం చంద్రబాబు ముద్ర చిరస్మరణీయమన్నారు. హైదరాబాద్‌ను ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చిన ఘనత చంద్రబాబుదేనని పేర్కొన్నారు.
short by
srikrishna /
05:27 pm on
01 Sep