సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. ‘’11 ఎన్నికల్లో పోటీ చేశాను. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం నా రక్తంలోనే ఉంది,’’ అని అన్నారు. తన అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, తన వాదనలు వినిపిస్తానని తెలిపారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన నాగేందర్ 2024 మార్చిలో కాంగ్రెస్‌లో చేరారు.
short by
srikrishna /
01:01 pm on
05 Dec