సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్యారెడ్డితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం సాయంత్రం మీట్ అయ్యారు. తమ వివాహానికి ఆయనను ఆహ్వానిస్తూ పెళ్లి శుభలేఖను అందించారు. రాహుల్- హరిణ్యల వివాహం నవంబర్ 27న జరగనుంది. వీరిద్దరికీ ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తే హరిణ్యా రెడ్డి.
short by
srikrishna /
08:45 am on
19 Nov