తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకున్న ఘటనపై ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సీఎం, పీఎం మోదీకి వివరించారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సహాయక చర్యల కోసం వెంటనే NDRF బృందాలను పంపిస్తామని, పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని పీఎం మోదీ హామీ ఇచ్చారు.
short by
Devender Dapa /
08:36 pm on
22 Feb