రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో అతివేగంగా వెళ్తున్న లారీ, స్కూటీని ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. పోలీసుల ప్రకారం, రఘుపతిపేటకు చెందిన భార్యభర్తలు 40 ఏళ్ల సక్కుబాయి, 45 ఏళ్ల పాండు 12 ఏళ్ల క్రితం రామాంతపూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. సక్కుబాయి పంచాయతీ కార్యదర్శిగా, పాండు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కొందుర్గులో ఉన్న వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వస్తుండగా లారీ ఢీకొని చనిపోయారు.
short by
Bikshapathi Macherla /
11:47 pm on
27 Mar