For the best experience use Mini app app on your smartphone
వనపర్తి జిల్లా గోపాల్‌పేటలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో గుండెపోటుకు గురై భరత్‌ అనే 8వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. సోమవారం పాఠశాల ఆవరణలో కూర్చుని చదువుకుంటుండగా ఈ ఘటన జరిగింది. మొదట పీహెచ్‌సీకి, అక్కడి నుంచి వనపర్తి ఆసుపత్రికి తీసుకెళ్లామని, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. భరత్‌, అతని తండ్రి & నానమ్మ ఏడాది వ్యవధిలోనే చనిపోవడంతో తల్లి ఒంటరిగా మారింది.
short by Bikshapathi Macherla / 09:54 pm on 28 Jan
For the best experience use inshorts app on your smartphone