కస్టమర్లు ఆర్డర్ చేసిన ఆహారంలో బొద్దింక దర్శనమిచ్చిన సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్.వి బార్ అండ్ రెస్టారెంట్‌లో జరిగింది. ఇదేంటని అడిగితే తమకు సంబంధం లేదని, ఏం చేసుకుంటారో చేసుకోమని యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందనే ఆరోపణలు ఉన్నాయి. తనపై దాడికి కూడా ప్రయత్నించారని ఓ కస్టమర్ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
short by
/
08:51 am on
26 Nov